ప్రయాణాలదారుల్లో పరిమళించిన జ్ఞాపకాలు:తెలుగువారి ప్రయాణాలు

కొన్ని పుస్తకాలు మనం వదల్లేము.కొన్ని పుస్తకాలు మనలను వదలవు. రెండూకలిసినవి ఎప్పుడో కానీ తటస్థించవు.అలా వదల్లేని పుస్తకం ఇటీవలికాలంలో చదివినది..”తెలుగువారి ప్రయాణాలు”.అరవైనాలుగుమంది తెలుగు వారు జరిపిన ప్రయాణాల అనుభవాల సంకలనం ఈపుస్తకం.యాత్రాసాహిత్యానికి తెలుగు సాహిత్యంలో…