తెలుగు సినిమా దర్శకుల్లో గొప్పవాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తే మనం ముందుగా వినే పేరు “బి.ఎన్. రెడ్డి”. నిజానికి 30 ఏళ్ళ సినీ జీవితంలో ఆయన తీసింది పదకొండు సినిమాలే. కాని ప్రతి ఒక్కటీ…
జెండాపై కపిరాజు….బావ ఎప్పుడు వచ్చితీవు… అదిగో ద్వారక… అయినను పోయి రావలె హస్తినకు… వంటి నాటక పద్యాలు వినని తెలుగువారు ఉండరు. తిరుపతి వేంకట కవుల కలంనుంచి జాలువారిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోనివి అవి.…
జీవితంలో అన్నింటా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ బహుళ అంతస్తుల భవనం ఎక్కాడు. దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది.…
డా. శ్యామల ఘంటసాల గారి రచన. తన తండ్రిగారైన #ఘంటసాల గారి జీవితాన్ని, తాను తెలుసుకున్నది విన్నది, తన స్మృతిలో ఉన్నవారి జ్ఞాపకాలను మనతో పంచుకునే ప్రయత్నం చేశారు ఆవిడ. ఈ పుస్తకం ప్రత్యేకత…
అన్నపూర్ణమ్మగారు పులిహోర కలుపుతుంటుంటే… సరిగ్గా తాళింపు పెట్టే సమయానికివెళ్ళారు చుట్టుపక్కల కోతిగుంపు. అందరి చేతుల్లో తలో ముద్దా పెట్టారు ఆవిడ. అమృతం కలిపిన ఆ చేతుల్లో ఉందో… వండిన వంటలో ఉందో… తినేసి మళ్ళీ…
తెలుగులో తప్పక చదువ వలసిన కొన్ని పుస్తకాల కోసం వ్రాద్దామని కూర్చున్నాను. “లోకో భిన్న రుచిః” అన్నారు కదా మన పెద్దలు. కనుక, ఏవో కొన్ని పుస్తకాలను ఉదహరిస్తూ, ఇంతకు మించిన ఉత్తమ సాహిత్యం…
కొన్ని పుస్తకాలు మనం వదల్లేము.కొన్ని పుస్తకాలు మనలను వదలవు. రెండూకలిసినవి ఎప్పుడో కానీ తటస్థించవు.అలా వదల్లేని పుస్తకం ఇటీవలికాలంలో చదివినది..”తెలుగువారి ప్రయాణాలు”.అరవైనాలుగుమంది తెలుగు వారు జరిపిన ప్రయాణాల అనుభవాల సంకలనం ఈపుస్తకం.యాత్రాసాహిత్యానికి తెలుగు సాహిత్యంలో…