జలపాతం

అది వాన కాలం….వర్షాలు పడ్తున్నాయి…వాగులో చేపలు పట్టి మా తాత, నేను, ఎఱ్ఱొడు తిరిగి గూడెం కి వస్తన్నం. ఆ ఎర్ర బురద రోడ్డు లో ఒక తెల్ల కారు ఎదురొచ్చింది. ఓ యాబై…