ఎస్వీ రంగారావు వేట – స్వీయ అనుభవం

– ఆయన మాటల్లో అడవి జంతువులకు వేట ఆహార సంపాదనా మార్గం. కానీ, మనుషులకు అదో వినోదం… క్రూరమైన వినోదం. దానికోసం అర్ధరాత్రి బయల్దేరిన బృందానికి ఓ చిరుతపులి ఎదురైంది. తర్వాత..? ఒళ్లు జలదరించే…